: ఫ్యాక్షన్ గ్రామాల్లో భద్రత పెంచండి: పరిటాల సునీత
రాయలసీమలోని ఫ్యాక్షన్ గ్రామాల్లో ప్రజలు స్వేచ్చగా ఓటేయడానికి భద్రత పెంచాలని రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత అధికారులకు విజ్ఞప్తి చేశారు. నవసనకోట కేసులో ఉన్న వారిని వైఎస్సార్సీపీ ఏజెంట్లుగా పెట్టిందని ఆరోపించారు.