: ఈ ఓటర్లు ఏం పని చేశారో తెలుసా?


వారి గ్రామంలో రైలు ఆగాలి. ఊర్లోంచి రైళ్లు పరుగులు తీస్తుంటాయి. కానీ, ఒక్క రైలూ ఆగదు. రోజూ పట్టణానికి పోవాలంటే నానా ప్రయాస పడుతున్నారు. నేతలను ఎన్నిసార్లు కోరినా ప్రయోజనం లేదు. అందుకే ఈ రోజు ఓటింగ్ ను బహిష్కరించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని గోరంటాడ గ్రామస్థులే ఈ నిర్ణయం తీసుకున్నారు. పక్కనే ఉన్న తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలంలోని మూడు గ్రామాల ప్రజలైతే ఓటుకు డబ్బులు ఇవ్వలేదని పోలింగ్ ను బహిష్కరించి ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పారు!

  • Loading...

More Telugu News