: కోడ్ ఉల్లంఘించిన ధర్మాన కుమారుడు


శ్రీకాకుళం జిల్లా పెద్దపాడులో వైకాపా నేత ధర్మాన ప్రసాదరావు కుటుంబసభ్యులతో కలసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంలో ఆయన కుమారుడు ధర్మాన రామ్మోహన్ నాయుడు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారు. పోలింగ్ కేంద్రం వద్ద క్యూ లైన్లలో వేచియున్న ఓటర్లను ఉద్దేశిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని సూచిస్తున్నట్టు... చేతులు తిప్పుతూ సైగలు చేశారు.

  • Loading...

More Telugu News