: ఎద్దుల బండిపై వచ్చి ఓటేసిన రఘువీరా


ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఓటు వేసేందుకు కారులో కాకుండా కుటుంబ సభ్యులతో కలసి ఎద్దుల బండిపై పోలింగ్ బూతుకు వచ్చారు. ఈ దృశ్యాన్ని గ్రామస్తులంతా ఆసక్తిగా చూశారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని తమ గ్రామం నీలకంఠాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ కు ఓటు వేసినట్లు రఘువీరా బహిరంగంగా తెలిపారు.

  • Loading...

More Telugu News