: ఎవరికీ భయపడవద్దు... ఓటు వేయండి: చంద్రబాబు


ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని... ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటర్లకు పిలుపునిచ్చారు. టీడీపీ పోలింగ్ ఏజెంట్లు, కార్యకర్తలపై వైకాపా వర్గీయులు చేస్తున్న దాడులను ఆయన ఖండించారు. దాడులు చేస్తున్న వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News