: ఓటింగ్ సరళిపై చంద్రబాబును ఆరా తీసిన మోడీ


సీమాంధ్రలో జరుగుతున్న ఓటింగ్ సరళిపై టీడీపీ అధినేత చంద్రబాబును బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆరా తీశారు. పోలింగ్ తీరు, ఓటర్ల నాడి లాంటి అంశాలపై వివరాలు కనుక్కున్నారు.

  • Loading...

More Telugu News