: ఓటు హక్కు వినియోగించుకున్న జగన్
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ పార్టీ తరపున కడప లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డి కూడా అదే పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించు కున్నారు.