జై సమైక్యాంధ్ర పార్టీకి చెందిన మరో అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రకాశం జిల్లాలో కనిగిరి అసెంబ్లీ అభ్యర్థి శేషాద్రి నాయుడు తాను పోటీ నుంచి తప్పుకుంటున్నానని ఇవాళ ప్రకటించారు.