హైదరాబాదులో ఇవాళ గవర్నర్ నరసింహన్ ను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కలిశారు. ఈ సందర్భంగా అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని గవర్నరును పొన్నాల కోరారు.