: హద్దు మీరుతున్న ఉత్తరాది నేతల మాటలు!
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఉత్తరాదిన పలు పార్టీల నేతలు హద్దు మీరుతున్నారు. బీజేపీ నేత, మోడీ సన్నిహితుడు అమిత్ షా ఓ టెర్రరిస్టు అని లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే, షాపై సమాజ్ వాదీ నేత అజంఖాన్ ధ్వజమెత్తారు. అమిత్ ఓ క్రిమినల్ అని బహిరంగంగా అన్నారు. మరి ఈ మాటలపై షా ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.