: ఏఏపీ నేత సోమనాథ్ భారతి, కార్యకర్తలపై కేసు


అమేథీలో నిన్న(సోమవారం) రాత్రి పోలీసులతో గొడవ పడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమనాథ్ భారతీ, పంకజ్ శుక్లా, మరో ముప్పై మంది ఏఏపీ సభ్యులపై ఇక్కడ కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఈ కేసు నమోదు చేశారు. అమేథీ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుమార్ విశ్వాస్ ఎన్నికల ప్రచార గడువు ముగిసినా నిన్న అక్కడే ఉండటంతో వెంటనే ఖాళీ చేయాలని పోలీసులు చెప్పారు. అయితే, అప్పుడే చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News