: విశాఖలో 717 తుపాకులు స్వాధీనం


విశాఖపట్టణం పోలీసు కమిషనరేట్ పరిధిలో పెద్ద ఎత్తున పోలీసులు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో 717 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని కమిషనర్ తెలిపారు.

  • Loading...

More Telugu News