: విభజనకు కాంగ్రెస్ ఎంత కారణమో...బీజేపీ కూడా అంతే కారణం: హర్షకుమార్


రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ ఎంత కారణమో, బీజేపీ కూడా అంతే కారణమని ఎంపీ హర్షకుమార్ తెలిపారు. అమలాపురంలో ఆయన మాట్లాడుతూ, జై సమైక్యాంధ్ర పార్టీ తరపున అభ్యర్థులంతా ఎన్నికల బరిలో ఉన్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News