: కేసీఆర్ సీఎం కావడం తెలంగాణకు అవసరం: కొప్పుల ఈశ్వర్


ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం చాలా ఉందని ఆ పార్టీ నేత కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా... తెలంగాణను ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందని... ఆ సమస్యలను ఎదుర్కోగలిగిన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే అని చెప్పారు. కేసీఆర్ సీఎం కావాలని తెలంగాణ ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News