: రైల్వేస్టేషన్ లో ప్రయాణికులపై కత్తితో ఆగంతుకుని దాడి


చైనాలో ప్రయాణికులతో ఎప్పుడూ రద్దీగా ఉండే గువాంగ్ ఝా రైల్వేస్టేషన్ లో ఆగంతుకుడు కత్తితో స్వైరవిహారం చేశాడు. ప్రయాణికులపై ఆగంతుకుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. తర్వాత అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే రైల్వేస్టేషన్ లో మార్చిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆ సంఘటనలో 33 మంది తరలిరాని తీరాలకు వెళ్లిపోయారు. మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు భయబ్రాంతులవుతున్నారు.

  • Loading...

More Telugu News