: కృష్ణాజిల్లాలోని ఈవీఎంలలో సాంకేతిక లోపాలు... సరిచేస్తామన్న సబ్ కలెక్టర్


కృష్ణాజిల్లాలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడలో సబ్ కలెక్టర్ ఇవాళ ఈవీఎంలను పరిశీలించారు. ఈ సందర్భంగా కొన్ని ఈవీఎంలలో సాంకేతిక లోపాలను గుర్తించారు. వాటిని సరిచేసి ఆయా ప్రాంతాలకు పంపిస్తామని సబ్ కలెక్టర్ తెలిపారు. సీమాంధ్ర ప్రాంతంలో రేపు పోలింగ్ జరుగుతోన్న విషయం విదితమే. జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తామని సబ్ కలెక్టర్ చెప్పారు.

  • Loading...

More Telugu News