: పళ్లంరాజు కోడ్ ఉల్లంఘన ... కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ప్రచారం!


కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పళ్లంరాజు ప్రచారం చేస్తున్నారు. తనకు ఓటు వేయాలని రోగులు, సిబ్బందిని అభ్యర్థిస్తున్నారు. నిన్నటితో సీమాంధ్రలో ఎన్నికల ప్రచారం ముగిసినా పళ్లం ఇలా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారు.

  • Loading...

More Telugu News