విశాఖ జిల్లా పెద్ద బయలులో ఇద్దరు మావోయిస్టు సభ్యులు, ఆరుగురు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు తుపాకులు, విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.