: గాజువాక కాంగ్రెస్ అభ్యర్థి, సినీ నటుడు జీవీపై దాడి


గాజువాక కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటుడు జీవీపై గుర్తు తెలియని వ్యక్తులు నిన్న (సోమవారం) రాత్రి దాడి చేశారు. విశాఖ అగనంపూడి టోల్ గేట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. అనంతరం పోలీసులు ఆయన్ను నగరంలోని ఆసుపత్రికి తరలించారు. అటు దాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, విశాఖ ఎంపీ అభ్యర్థి బొలిశెట్టి సత్య జీవీని పరామర్శించారు. కడప నుంచి విశాఖ వచ్చిన వ్యక్తులే ఈ పనికి పాల్పడి ఉండారని శశిధర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News