: ఆంధ్రప్రదేశ్ లో మైకులు మూగబోయాయి... అభ్యర్థుల నోటికి తాళం పడింది
ఎల్లుండి ఎన్నిలు జరుగుతోన్న సీమాంధ్ర ప్రాంతంలో ప్రచారం కొద్దిసేపటి క్రితమే పరిసమాప్తి అయింది. సీమాంధ్రలో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది. పోలింగ్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి భన్వర్ లాల్ ప్రకటించారు.