: ప్రజా ప్రతినిధులను కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించొద్దు: ఈసీ


ఓట్ల లెక్కింపు రోజున రాజకీయ పార్టీల తరపున వివిధ స్థాయుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను ఏజెంట్లుగా నియమించరాదని ఎన్నికల సంఘం రాజకీయపార్టీలకు విజ్ఞప్తి చేసింది. ప్రజాప్రతినిధులను ఏజెంట్లుగా నియమిస్తే అక్కడ భద్రతా చర్యలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఈసీ తెలిపింది. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News