: టీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారానికి పాల్పడుతోంది: శ్రీధర్ బాబు


ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారానికి పాల్పడుతోందని మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఓడిపోతారని చెప్పడం సరికాదన్నారు. తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లాలో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని శ్రీధర్ బాబు తెలిపారు.

  • Loading...

More Telugu News