: చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన వైఎస్ అవినాష్
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ కడప లోక్ సభ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ప్రొద్దుటూరు సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ తనపై నిరాధారమైన అరోపణలు చేశారని ఆరోపించారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.