: కోల్ కతా సాక్షిగా 'రంభా హో'..
కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియం నేటి సాయంత్రం సంగీత తరంగాలతో హోరెత్తిపోతోంది. ఐపీఎల్ ప్రారంభోత్సవం సందర్భంగా బాలీవుడ్ గీతాలకు కత్రీనా, దీపిక నృత్యాలు.. షారూఖ్ చేసిన హుషారైన డ్యాన్సులు అందర్నీ అలరించాయి. వీటికి తోడు ఉషా ఉతప్, బప్పీ లహరి ఆలపించిన 80వ దశకంనాటి 'రంభా హో' పాటకు ఆడియెన్స్ కూడా గొంతు కలిపారు.