: కడప జిల్లాలో నాటు బాంబులు స్వాధీనం


కడప జిల్లాలోని మండల కేంద్రమైన పుల్లంపేటలో నాలుగు నాటుబాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించిన పోలీసులకు బాంబులు దొరికాయి. దీంతో ఈ బాంబులు ఎవరికి చెందినవన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎల్లుండి పోలింగ్ జరుగుతున్న తరుణంలో నాటు బాంబులు దొరకడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనవుతున్నారు.

  • Loading...

More Telugu News