: టీడీపీకి బలం లేకే బీజేపీతో పొత్తు: ధర్మాన
సీమాంధ్రలో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడాన్ని వైఎస్సార్సీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు తప్పుబట్టారు. బలంలేకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. లేకుంటే పవన్ కల్యాణ్ తో ఎందుకు ప్రచారం చేయిస్తారన్నారు.