: నారావారిపల్లెలో భేటీ అయిన చంద్రబాబు, లోకేష్, పలువురు నేతలు


చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లతో ఆ జిల్లా నేతలు భేటీ అయ్యారు. సమావేశానికి హాజరైన వారిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడుతో పాటు పలువురు చిత్తూరు జిల్లా నేతలు ఉన్నారు. ఎన్నికల ప్రచార సరళిపై వీరు చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News