: ఎ.రాజా వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న ఢిల్లీ కోర్టు


టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ.రాజా ఈ రోజు ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు. 2జీ స్పెక్ట్రం కేసులో కీలక నిందితుడిగా రాజాపై అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీ కోర్టు రాజా వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది.

  • Loading...

More Telugu News