: కల్తీ మద్యానికి ఓ వ్యక్తి బలి... వైకాపా మద్యమే అంటున్న బంధువులు
కల్తీ మద్యం సేవించి భద్రయ్య అనే ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా సజ్జాపురంలో జరిగింది. అయితే, భద్రయ్య సేవించిన మద్యాన్ని వైకాపా నేతలే పంపిణీ చేశారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు.