: నేడు టీఎన్జీవో కార్యవర్గ భేటీ
టీఎన్జీవో కార్యవర్గ సభ్యులు నేడు భేటీ అవుతున్నారు. టీఎన్జీవో భవన్ లో జరిగే ఈ సమావేశానికి టీఎన్జీవో అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరవుతారు. ఈ సందర్భంగా టీఎన్జీవో ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజన ఆఖరి ఘట్టానికి చేరుకున్న తరుణంలో... ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.