: ఈ నెల 9న టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం ఈ నెల 9వ తేదీన జరగనుంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో లోక్ సభ, శాసనసభ స్థానాలకు టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన అభ్యర్ధులు పాల్గొననున్నట్టు సమాచారం.