: కాసేపట్లో పీజీ వైద్య విద్య ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
పీజీ వైద్యవిద్య ప్రవేశ పరీక్ష ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. గతంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన పరీక్ష ఫలితాల్లో అక్రమాలు వెలుగు చూడడంతో గవర్నర్ ఆ పరీక్షను రద్దు చేశారు. యూనివర్సిటీ గత నెల 27న మరోసారి పీజీ వైద్య విద్య ప్రవేశ పరీక్ష నిర్వహించింది. ఆ ఫలితాలను మరికాసేపట్లో విడుదల చేయనున్నారు.