: చంద్రబాబు మాత్రమే సీమాంధ్రను అభివృద్ధి చేయగలరు: కేఏ పాల్


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రమే సీమాంధ్రను అభివృద్ధి చేయగలరని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, లక్ష రూపాయలు రైతు రుణం మాఫీ చేస్తానని మాటిస్తున్న చంద్రబాబు నాయుడు గొప్ప వ్యక్తా?, లేక లక్ష కోట్ల రూపాయలు దోచుకున్న జగన్ గొప్ప వ్యక్తా? అని ప్రశ్నించారు. జగన్ ను ఎన్నుకుంటే రాష్ట్రాన్ని దోచుకుంటాడని ఆయన అన్నారు. అందుకే జగన్ ను ఓడించి, చంద్రబాబును గెలిపించాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News