: 'ఐపీఎల్'లో చైనా డ్రమ్మర్ల మోత


ఐపీఎల్ ప్రారంభోత్సవం సందర్బంగా చైనా కళాకారులు ప్రదర్శిస్తున్న డ్రమ్స్ విన్యాసాలు వీక్షకులను సమ్మోహితుల్ని చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో మహిళలే డ్రమ్స్ వాయిస్తుండడం విశేషం. వందలాది బెలూన్లతో ఓ మహిళ గాలిలో తేలడం  అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అనంతరం ఆమె ఐపీఎల్ విజేతలకిచ్చే ట్రోఫీని అందుకుని తలకిందులుగా చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆమె నుంచి ట్రోఫీని అందుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ దాన్ని యధాస్థానంలో ఉంచాడు.  

  • Loading...

More Telugu News