: మెదక్ జిల్లా క్లీన్ స్వీప్ చేస్తాం: హరీష్ రావు
మెదక్ జిల్లాను టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ నేత హరీష్ రావు అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో తమ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. టీఆర్ఎస్ గెలుస్తుందన్న అంచనాతోనే లగడపాటి తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారని ఆయన తెలిపారు.