: డీఎంకే నేత తంగవేలన్ అరెస్ట్
డీఎంకే నేత, మాజీ మంత్రి సుబ తంగవేలన్ ను అరెస్ట్ చేశారు. గత నెల 20న తమ పార్టీ అభ్యర్థి జలీల్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సమయంలో... ఈసీ అనుమతించిన వాహనాలకన్నా ఎక్కువగా వినియోగించారనే ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నారు.