: పిన్నెల్లి వాహనంపై రాళ్ల దాడి


గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గంగులకుంటలో వైఎస్సార్సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో పిన్నెల్లి వాహనం అద్దాలు ధ్వంసం కాగా, వైఎస్సార్సీపీ కార్యకర్త ఒకరు గాయపడ్డారు.

  • Loading...

More Telugu News