: ఎంఐఎం రిగ్గింగ్ చేసింది: బద్దం బాల్ రెడ్డి


కార్వాన్ అసెంబ్లీ స్థానం పరిధిలో ఎంఐఎం పార్టీ రిగ్గింగ్ కు పాల్పడిందని బీజేపీ అభ్యర్థి బద్దం బాల్ రెడ్డి ఆరోపించారు. సుమారు 100 పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగిందన్నారు. ఈ కేంద్రాల్లో తిరిగి పోలింగ్ జరపాలని, రిగ్గింగుకు సహకరించిన అధికారులు, ఎంఐఎం కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News