: బేణీప్రసాద్ వర్మకు కింది స్థాయి కోర్టులో ఊరట
కేంద్ర మంత్రి బేణీప్రసాద్ వర్మకు కింది స్థాయి కోర్టులో లభించింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు బేణిప్రసాద్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలు చేసిన పిటీషన్ ను ఉత్రౌలా జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ రాకేష్ సింగ్ తోసిపుచ్చారు.