: కడప జిల్లాలో టీడీపీ, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ


సీమాంధ్రలో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయుల మధ్య దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా కడప జిల్లా చాపాడు మండలం గుంతఛీపాడులో ఈ రెండు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News