: సరిహద్దుల్లో మళ్లీ పాక్ కాల్పులు


పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. పూంచ్ జిల్లాలోని మెంధర్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద భారత ఔట్ పోస్టులపై పాక్ సైనికులు కాల్పులకు దిగారు. నిన్న అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో కాల్పులు మొదలైనట్లు రక్షణశాఖ ప్రతినిధి కల్నల్ మెహతా వెల్లడించారు. పాక్ దళాలకు దీటుగా భారత దళాలు కూడా కాల్పులతో సమాధానం ఇచ్చినట్లు ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News