: ఎన్నికలయ్యాక అద్వానీ పాత్రపై నిర్ణయం: రాజ్ నాథ్


ఎన్నికలు ముగిశాక ఎన్డీయే ప్రభుత్వంలో అద్వానీ పాత్ర ఏంటన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. అద్వానీతోపాటు అందరం కలిసే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బీజేపీతోపాటు మిత్రపక్షాలు కలసి మెజారిటీ మార్కును చేరుకుంటాయని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరీల పాత్రపై అడగ్గా, పార్లమెంటరీ బోర్డు దీనిపై నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News