: హైదరాబాద్ - విశాఖపట్నం మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు


వేసవిలో హైదరాబాద్ - విశాఖపట్నం మధ్య ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 22 ప్రత్యేక రైళ్లు నడుపనుంది. హైదరాబాద్ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 6,13,20,27 తేదీల్లోనూ, మళ్లీ మే నెల 4,25 తేదీల్లో, జూన్ 1,8,15,22,29 తేదీల్లో బయలుదేరతాయి. 

అలాగే, విశాఖపట్నం నుంచి ఏప్రిల్ 7,14,21,28, ఇంకా మే నెల 5,26 తేదీల్లోనూ, జూన్ నెలలలో 2,9,16,23,30తేదీల్లో బయలుదేరతాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు ఓ ప్రకటన విడుదల చేశారు. 

  • Loading...

More Telugu News