: ఉజ్జయినిలోని ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం... 16 మంది మృతి
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని నగరంలో ఓ బాణసంచా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.