: జైలు నుంచి విడుదలయిన ఒడిషా మాజీ మంత్రి
వరకట్నం వేధింపుల కేసులో రెండు రోజుల కిందట కోల్ కతాలో అరెస్టయిన ఒడిషా న్యాయశాఖ మాజీ మంత్రి రఘునాధ్ మొహంతి, ఆయన భార్య ప్రీతిలత ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు. మూడురోజులు జైలులో గడిపిన వీరికి స్థానిక బాలాసోర్ 'సబ్ డివిజినల్ జుడిషియల్ మేజిస్ట్రేట్' కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అదనపు కట్నంకోసం తనను వేధిస్తున్నారంటూ మొహంతి కోడలు బర్షాసోనీ గతనెలలో కుటుంబ సభ్యులందరిపైనా ఫిర్యాదు చేసిం