: కైకలూరు మన్నా చర్చిలో వైఎస్సార్సీపీ ప్రలోభాలు
కృష్ణా జిల్లా కైకలూరులో వైఎస్సార్సీపీ ప్రలోభాలకు తెరతీసింది. కైకలూరులోని మన్నా చర్చిలో సమావేశాలు పెట్టి ఒక్కో సీల్డు కవర్ లో 500 రూపాయలు పెట్టి పాస్టర్లకు అందజేశారు. డబ్బులు పంపిణీ చేస్తుండగా, ఎన్నికల తనిఖీ ప్రత్యేక బృందం వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.