: అసోంలో తీవ్రవాదుల దాడి అమానుషం: సోనియా గాంధీ


అసోంలో బోడో తీవ్రవాదుల దాడిని ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ ఖండించారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, లౌకిక దేశమైన భారత దేశంలో హింసాత్మక దాడులకు తావులేదని అన్నారు. తీవ్రవాదుల దాడులు అమానుషమని ఆమె తెలిపారు. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సోనియా గాంధీ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • Loading...

More Telugu News