: 82 శాతం ఉత్తీర్ణతతో కృష్ణాజిల్లా ప్రథమ స్థానం


ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 82 శాతం ఉత్తీర్ణతతో కృష్ణాజిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 76 శాతం ఉత్తీర్ణతతో విశాఖ, నెల్లూరు ద్వితీయ స్థానంలో ఉన్నాయి. 49 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్, మెదక్ చివరి స్థానంలో ఉన్నాయి. అటు ప్రభుత్వ కళాశాలల్లో 65 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 8,01,419 విద్యార్థులు పరీక్ష రాయగా, 5,25,526 మంది ఉత్తీర్ణులయ్యారు.

  • Loading...

More Telugu News