: హైదరాబాదు బేగం బజార్ లో అగ్ని ప్రమాదం


హైదరాబాదులోని బేగం బజార్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ అజీజ్ ప్లాజా ముందున్న ఓ ప్లాస్టిక్ గోడౌన్ లో ప్రమాదం సంభవించింది. వెంటనే సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News