: మోడీకి ఉన్నది ఛాతీ కాదు పొట్ట: అఖిలేశ్


ఉత్తరప్రదేశ్ ను గుజరాత్ లా అభివృద్ధి చేయాలంటే అందుకు 56 అంగుళాల ఛాతీ కావాలన్న గుజరాత్ సీఎం నరేంద్రమోడీ వ్యాఖ్యలను యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. నిజానికి నరేంద్రమోడీకి ఉన్నది 56 అంగుళాల ఛాతీ కాదని, అది పొట్టని అన్నారు. రాజకీయాల్లో ఉండాల్సింది విశాలమైన హృదయమే కానీ, ఛాతీ కాదన్నారు. మోడీ విభజన రాజకీయాల వల్లే గుజరాత్ లో మతఘర్షణలు తలెత్తాయని ఆరోపించారు.

  • Loading...

More Telugu News